హిందూస్థానం కోక కోలా బేవరేజ్ ఫ్రై లిమిటెడ్ ట్విట్ .. సోషల్ మీడియాలో వైరల్..?
తాజాగా హిందుస్థాన్ కోకా -కోల బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.తమ యూట్యూబ్ ఛానల్ తో ఎప్పుడూ కనెక్ట్ అయ్యి ఉండండి... హిందుస్థాన్ కోకా కోల బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఎప్పుడెప్పుడు ఏం జరుగుతోందో తెలుసుకోండి అంటూ ఒక ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. భారతదేశపు అతిపెద్ద ఎఫ్ఎంసిజి లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే... తమ యూట్యూబ్ ఛానల్ తో కనెక్ట్ అవ్వండి అంటూ ఒక ట్వీట్ పెట్టింది హిందుస్థాన్ కోకోకోలా బేవరేజ్ ప్రైవేట్ లిమిటెడ్. ప్రస్తుతం తమ యూట్యూబ్ ఛానల్ ఎంతగానో అప్డేట్ చేయబడింది అంటూ తెలిపింది.
Head over to our #YouTube channel to stay connected and updated with what's happening at one of India's largest #FMCG.
Subscribe now - https://t.co/D16HqCURAV pic.twitter.com/UUkFb19IbA — Hindustan Coca-Cola Beverages Pvt. Ltd. #StayHome (@HCCB_Official) May 13, 2020