కరోనా కట్టడి కాలేదు.. సడలింపులు ఇవ్వలేం : సీఎం ఉద్ధవ్ థాకరే

Edari Rama Krishna

దేశంలో కరోనా భయంకరంగా విజృంభిస్తుంది.  ముఖ్యంగా మహరాష్ట్రలో అయితే దీని ప్రభావం బీభత్సంగా ఉంది.  ఈ వైరస్ వ్యాప్తికి ఎన్నో రకాలైన చర్యలు తీసుకుంటున్నా కొత్త కేసుల నమోదు మాత్రం ఆగలేదు.  1897 నాటి అంటు వ్యాధుల చ‌ట్టంలోని సెక్ష‌న్ 2తోపాటు, 2005 నాటి విప‌త్తు నిర్వ‌హ‌ణ చ‌ట్టం ప్ర‌కారం లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్న‌ట్లు ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. మూడో విడ‌త లాక్‌డౌన్ గ‌డువు మే 17వ తేదీతో ముగిసింది.  ఇప్పుడు దేశ వ్యాప్తంగా 4.0 లాక్ డౌన్ మొదలైంది. మహారాష్ట్రలో రోజూ వందల సంఖ్యలో ఇక్కడ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో లాక్‌డౌన్ నిబంధనలు సడలించడం సాధ్యం కాదని {{RelevantDataTitle}}