సామాజిక దూరం మాకు నరకం.. పోలీసు ఆవేదన...!

లాక్ డౌన్ నిజంగా పోలీసులకు చాలా పెద్ద సవాల్ అనేది వాస్తవం. ప్రజలను కట్టడి చేయడం అనేది అంత సాధారణ విషయం మాత్రం కాదు. ఎవరు ఎటు నుంచి వస్తారో ఎవరు ఎటు వెళ్తారో కూడా అర్ధం చేసుకోవడం కష్టం. నిజంగా ఇది పోలీసులకు పెద్ద సవాల్ అనే చెప్పుకోవాలి. తాజాగా హర్యానాలో కాస్త లాక్ డౌన్ ని సడలించగానే జనాలు పెద్ద ఎత్తున బయటకు వచ్చారు. 

 

పాల్వాల్ వెజిటబుల్ {{RelevantDataTitle}}