నో పెళ్లి సాంగ్ వచ్చేస్తుంది
టాలీవుడ్ లో ప్రేక్షకులు ఇప్పుడు సినిమాల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఒక్క సినిమా విడుదల అయినా చాలు అనుకునే పరిస్థితి ఉంది. ఇక సినిమాలు విడుదలకు సిద్దంగా ఉండి కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే పరిస్థితి దాదాపుగా లేదు అనే చెప్పాలి. మెగా హీరో సాయి ధరం తేజ్ హీరోగా వస్తున్న సోలో బతుకే సో బెటరు సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.
ఇక ఈ సినిమాలో మొదటి సాంగ్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకు రానున్నారు. నో పెళ్లి అంటూ వస్తున్న ఈ సాంగ్ ని ఈ నెల 25 న విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఉదయం 10 గంటలకు ఈ సాంగ్ ని ప్రేక్షకులకు అందిస్తారు.
Neneppudo pampesa @actor_nithiin darling. monday nee daggariki vastadhi. Btw mee Mingles andharu waiting, Eppudu nuv release chestavani. Nuv chusi, Release chesey. It's a dedication from our SINGLES to your MINGLES 🤷🏻♂️
( Yes.. Ee song release chesedi nuvve..🤗)#NoPelliFromSBSB https://t.co/NM1vYNHYOI pic.twitter.com/leBkmjKySh — Sai Dharam Tej (@IamSaiDharamTej) May 23, 2020