ఏమీ దాచుకోకుండా తన అందాలను ఆరబోస్తున్న మనోజ్ హీరోయిన్

Surya

 

తెలుగు లో మంచు మనోజ్ సరసన నేనుమీకు తెలుసా సినిమాలో నటించిన హీరోయిన్ రియా సేన్ . 

 

 

 

ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాలో చేస్తున్న హంగామా అంత ఇంత కాదు .

 

 

 

ఏకంగా తన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా ద్వారా పంచుతూ వుంది.

 

తెలుగు లో చేసింది ఒకే ఒక సినిమా అయినప్పటికీ మంచి క్రెజ్ ని సొంతం చేసుకుంది.

 

ఆతరువాత హిందీ లో తీసిన స్టైల్ సినిమాలో నటించి మెప్పించింది.

 

ఈమె కెరీర్ లో లెక్కకు మించిన ఎఫైర్స్ ఉన్నాయ్.

 

అప్పట్లో ఇండియన్ క్రికెట్ ఆటగాడు శ్రీశాంత్ తో ప్రేమ వ్యవహారాన్ని నడిపింది .

 

కొన్నిరోజులు డేటింగ్ కూడా చేసింది అని వార్తలు కూడా వచ్చాయి.

 

వీరిద్దరి ఫొటోస్ ఇంటర్నెట్ లో హల్చల్ చేసాయి కూడా .

 

ఆ తరువాత బాలీవుడ్ నటుడు ఆష్మిత్ పటేల్ తో ఎఫైర్ సాగించి వార్తల్లో నిలిచింది.

 

అయితే వీరిద్దరి హాట్ రొమాన్స్ వీడియో లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

 

ఆ తరువాత శివమ్ తివారి అనే వ్యక్తిని 2017 లో వివాహం చేసుకుంది.

 

అయితే ఆ తరువాత ఈ అమ్మడు సినిమాలకు దూరం గా ఉంటూ వచ్చింది .

 

తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టీవ్ అయ్యింది .

 

అయితే ప్రస్తుతం ఈ అమ్మడు ఆన్లైన్ లో ఈమెకు సంబందించిన హాట్ ఫొటోస్ ని షేర్ చేసి ఆశ్చర్య పరచింది.

 

అయితే ఒంటిమీద నూలు పోగు లేకుండా ఈ అమ్మడు ఆ ఫోటో లకు ఫోజ్ ఇచ్చింది .

ఆ ఫొటోస్ ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.

 

లాక్ డౌన్ సమయం లో తన క్వారంటైన్ సొగసులు పంచుతూ అభిమానులను ఖుషి చేస్తూ ఉంది.

 

తాజాగా ఈ ఫోట్స్ ఇంస్టాగ్రామ్ ద్వారా వైరల్ అవుతున్నాయి. 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: