మహేష్ , రకుల్ ప్రీత్ అన్ సీన్ పిక్స్ ...ఆశ్చర్యపోతున్నఅభిమానులు !!

Surya

 

ఫోటో గ్రాఫర్ కి నటులకి మధ్య అవినాభావ సంభందం  మరువలేనిది. ఫోటోలకు ఫోజ్ ఇచ్చి మరచిన మరచిన నటీనటులకు ...అప్పుడప్పుడూ వారి మధుర స్మృతులను తెలియజేస్తుంటారు ఫోటో గ్రాఫర్స్, తాజాగా ఫేమస్ ఫోటోగ్రాఫర్ డబ్బూ రత్నాని తాను ఇండస్ట్రీకి పరిచయం అయ్యి 25 ఇయర్స్ కావస్తు ఉండడం తో పలువురు తరాల రేర్ ఫొటోస్ ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు...ఈ ఫొటోస్ లో ముఖ్యంగా మహేష్ తన క్లీన్ షేవ్ తో డబ్బూ రత్నాని పెంపుడు శునకంతో ఓ స్పెషల్ ఫోటో కు ఫోజ్ ఇచ్చాడు అయితే ఈ ఫోటో మునుపెన్నడూ మనం చూసి ఎరిగుండం.

అదేవిధంగా రకుల్ ప్రీత్ హాట్ లుక్ లో ఉన్న ఫోటోను షేర్ చేశాడు ఫెమస్ ఫోటో గ్రాఫర్. అయితే అభిమానులు ఈ పిక్ పై తమ స్పందన తెలియజేస్తూ " రకుల్ -ఫైర్ " అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

 

అదేవిధంగా ఫేమస్ స్టార్స్ అయినటువంటి మాధురి దీక్షిత్ చాల హాట్గా కనిపించరు అదేవిధంగా సన్నీ లియోన్ తన భర్తతో కలసి అవుట్ సైడ్ ఫీల్డ్ కి వచ్చిన ఫోటో, రాయ్ లక్ష్మి , పూజ హెగ్డే , అనసూయ, శునకం తో అదేవిధంగా పక్షులతో గడిపిన ఫోటో. పూజ హెగ్డే తన హోమ్ క్వారంటైన్ లో యోగ చేస్తున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. పలువురు నటి నటుల అన్ సీన్ ఫొటోస్  మీకోసం...చూడండి .

 

 

 

 

 

 

deepika padukone

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: