కరోనా ఎఫెక్ట్.. థియేటర్ లో సీటింగ్ మారింది.. వైరల్ ఫోటో..?

praveen

ప్రస్తుతం కరోనా  వైరస్ నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్ ఎంతో ప్రధానం గా మారిన విషయం తెలిసిందే. ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా సామాజిక దూరం అనేది తప్పనిసరిగా మారిపోయింది. ఒకవేళ  సామాజిక దూరం పాటించలేదు అంటే ప్రాణాలమీదికి వచ్చినట్లే అని అనుకుంటున్నారు జనాలు. ప్రస్తుతం కరోనా  వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటం కారణంగా pic.twitter.com/SuxntZaeyp

— elurumovies369® (@movies369) May 31, 2020

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: