మా నాన్న ప్రపంచాన్నే మార్చాడు.. కూతురు భావోద్వేగ వీడియో..?

praveen

ప్రస్తుతం అమెరికా దేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా నల్లజాతీయులు తెల్లజాతీయులు అనే జాతి వివక్ష దేశం మొత్తం పాకిపోయింది. ఈ జాతి వివక్ష దేశం మొత్తం పారిపోవడానికి మూల కారణం అమెరికా పోలీసుల చేతిలో అనే జార్జ్ ప్లాయిడ్ అనే ఆఫ్రికన్  హత్య చేయబడటమే . ఈ హత్య దేశవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తుంది. 

 


 అయితే తాజాగా అమెరికా పోలీసుల చేతిలో హత్యకు గురైన జార్జ్ ఫ్లాయిడ్ కూతురు గియన ప్లాయిడ్ కి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది . అందులో హత్య చేయబడిన తన తండ్రి ప్రపంచాన్నే మార్చాడు అంటూ సదరు చిన్నారి చెబుతోంది.. ఆ చిన్నారి ఆ వీడియోలో చెబుతున్న మాటలు వింటుంటే ప్రస్తుతం అందరి హృదయాలను కలచివేస్తోంది. ఈ వీడియోని జార్జ్ స్నేహితుడు స్టీఫెన్  జాక్సన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. ఇక వీడియో ని చూసిన నెటిజన్లు జాత్యహంకార హత్యపై గళం విప్పారు అని చెప్పాలి.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
That’s right GiGi “Daddy changed the world” 😢😢😢😢😢 George Floyd the name of change. #justiceforgeorgefloyd #ivehadenough {{RelevantDataTitle}}