బాలయ్య అన్నయ్య అపురూప ఫోటో

Kaumudhi

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌య్య‌బాబు‌ ఈరోజు 60వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఆయ‌న ఎన్నో అద్భుత‌మైన చిత్రాల్లో న‌టించారు. ఈ త‌రం కుర్ర హీరోల‌తోనూ పోటీప‌డుతున్నారు. ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా ప్ర‌ముఖులు, అభిమానులు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు.

 

ప‌లువురు అభిమానులు బాల‌య్య‌కు సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను సోష‌ల్ {{RelevantDataTitle}}