స్టన్నింగ్ లుక్ లో ఆండ్రియా జెరెమియా..చూస్తే మతి పోవాల్సిందే !!

Surya

ఆండ్రియా జెరెమియా నటనతోనే కాదు తన పాటతో కూడా మెప్పించింది.

ఆమె ఇప్పటికే తడాఖా మరియు గృహం వంటి సరాసరి తెలుగు సినిమాలలో నటించింది. ఆమె మాతృ భాషా తమిళ్ అయినప్పటికీ తెలుగు , మలయాళం మరియు హిందీ సినిమాలలో నటించి మెప్పించింది.

 

ఈమె తొలినాళ్లలో ప్లే బ్యాక్ సింగర్ గా తన కెరీర్ ని ఆరంభించినప్పకీ ఈమెకున్న గ్లామర్ తో మెలమెల్లగా సినిమాల్లో కనిపించి మెప్పించింది.

 

లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఆమెకి సంబందించిన ప్రతి అప్డేట్ ని అభిమానులతో పంచుకుంది.

 

అయితే ఈ లాక్ డౌన్ సమయం లో హార్రర్ థ్రిల్లర్ షార్ట్ ఫిలిం చేసి అందరిని భయపెట్టింది కూడా.

తాజాగా జూన్ నెల జేఎఫ్ డెబ్ల్యూ మ్యాగజైన్ ఫ్రంట్ పేజీ కోసం సెలక్ట్ అయ్యింది. అయితే ఆమె ఈ మ్యాగజైన్  లో చాలా హాట్ గా కనిపించింది.

 

ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది మరియు ఈ ఫోటో  సోషల్ మీడియాని షేక్ చేసింది కూడా ...

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
Music is what saves me, always has, always will 💕 and this dress is from one of my fave brands @bcbgmaxazria #Repost @jfwdigital with @get_repost ・・・ 🎼 Working on her {{RelevantDataTitle}}