ఏడు నగరాల్లో కరోనా సునామీ

దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావం ఏ మాత్రం తగ్గడం లేదు. వేల కేసులు వందల మరణాలు ప్రతీ రోజు నమోదు అవుతూనే ఉన్నాయి గాని తగ్గడం లేదు. వందల మంది కరోనాతో మరణిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి గాని తగ్గడం లేదు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు దేశంలో 7 నగరాలలోనే అత్యధికంగా కరోనా కేసులు ఉన్నాయి అని కేంద్రం పేర్కొంది. 

 

దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లోనే యాభైశాతం కరోనా కేసులు నమోదైనాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వివరించింది. దేశంలో నమోదైన కరోనా కేసుల్లో 32 శాతం కేసులు ఒక్క మహారాష్ట్రలోనే ఉన్నాయి అని కేంద్రం వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల్లో దేశం నాలుగో స్థానంలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: