500 సంవత్సరాల పురాతన ఆలయం గురించి సంచలన నిజాలు..?

praveen

కొన్ని కొన్ని సార్లు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడిన పురాతన ఆలయాలకు సంబంధించిన కొన్ని ఆచూకీ బయటపడుతూ ఉంటాయి అనే విషయం తెలుసిందే.  తాజాగా అశుల్  సక్సేనా అనే నెటిజన్ 5 వందల సంవత్సరాల క్రితం  మునిగిపోయిన ఒక పురాతన  ఆలయం గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. 

 500 సంవత్సరాల పురాతన ఆలయం  మహానది నది పునర్నిర్మాణంలో మునిగిపోయింది అంటూ చెప్పుకొచ్చాడు. 60 అడుగుల ఎత్తయిన 500 సంవత్సరాల ఈ పురాతన ఆలయం లో... విష్ణువు విగ్రహం ఉండేదని... ఈ విగ్రహం యొక్క నిర్మాణం 15 లేదా  16వ శతాబ్దానికి చెందినది అంటూ అంచనా వేయొచ్చు అంటూ చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం ఈ పోస్ట్  సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: