రేపు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణా ఇంటర్ ఫలితాలు

తెలంగాణాలో ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఇంటర్ ఫలితాలను తెలంగాణా ఉన్నత విద్యా శాఖ రేపు విడుదల చేయనుంది. కరోనా ఉన్నా సరే వేగంగా ఇంటర్ ప్రశ్నా పత్రాల మూల్యాంఖనం పూర్తి చేసారు అధికారులు. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే ఈ కార్యక్రమం పూర్తి చేసారు. ఇక నేడు విడుదల చెయ్యాలి అని భావించినా సరే అది సాధ్యం కాలేదు. 

 

దీనితో రేపు మధ్యాహ్నం {{RelevantDataTitle}}