నాన్నతో ఫోటో పోస్ట్ చేసిన కాజల్
ఫాదర్స్ డే సందర్భంగా ఫాదర్స్ తో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు పోస్ట్ చేస్తూ సందడి చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన తండ్రి తో ఉన్న ఫోటో ని పోస్ట్ చేసింది. ఇది బాగా వైరల అవుతుంది. తన చెల్లె తో కలిసి ఉన్న ఫోటోలను ఆమె పోస్ట్ చేసింది.
వీటికి మంచి స్పందన వస్తుంది. ఇక రామ్ చరణ్ సహా కొందరు హీరో హీరోయిన్ లు సోషల్ మీడియాలో తమ ఫాదర్స్ తో దిగిన ఫోటోలను పోస్ట్ చేస్తూ విష్ చేస్తున్నారు. ఉపాసనా కూడా పోస్ట్ చేసింది. వీటికి మంచి స్పందన వస్తుంది. అలాగే మహేష్ బాబు కూడా తన తండ్రి తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.
Father's Day special: Celebrities wish their real-life heroes with heartfelt messages for their fathers!https://t.co/VoFngs0mGJ — Behindwoods (@behindwoods) June 21, 2020