సౌదీ సంచలన నిర్ణయం.. ప్రవాసుల రాక పై నిషేధం..?

praveen

గల్ఫ్ దేశమైన సౌదీ అరేబియా ప్రవాసుల రాకపోకలపై  తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. సౌదీ అరేబియా లో కరోనా వైరస్ విజృంబిస్తూ  శరవేగంగా వ్యాప్తిచెందిన నేపథ్యంలో ఈ మహమ్మారి వైరస్ ప్రభావం తగ్గేంత  వరకు సౌదీ లోకి  విదేశీయులను అనుమతించబోమని అంటూ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సౌదీ పాస్పోర్ట్ ప్రకటించింది. 

 

 కరోనా మహమ్మారి తీవ్రత తగ్గేంత వరకు ప్రవాసులకు తమ దేశంలో ప్రవేశం లేదు అంటూ స్పష్టం చేసింది, ఈ మహమ్మారి వైరస్ తీవ్రత  తగ్గిన తర్వాతనే విదేశీయులకు తమ దేశంలోకి రావడానికి అనుమతి ఇస్తామని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసులకు ఈ  సమాచారం అందిస్తాం అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: