పోలీసులపై కుక్కలను వదిలిన వైసీపీ నేత..?

praveen

ఇటీవలే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో వైసీపీ నేత పివిపి  పై కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే బంజారాహిల్స్ పోలీసులు ఈ కేసు విషయమై విచారణ కోసం వైసీపీ నేత పివిపి  ఇంటికి వెల్లగా. ఆయన అక్కడ దారుణంగా ప్రవర్తించారు. 

 కేసు విచారణ కోసం వచ్చిన పోలీసులపై తన పెంపుడు కుక్కలను ఉసిగొల్పారు పివిపి. దీంతో చేసేదేమీ లేక పోలీసులు ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. ఇక ఈ ఘటనపై  బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు ఫిర్యాదు చేయగా ఆయనపై కేసు నమోదయ్యింది. అయితే తన ఇంటి నిర్మాణాన్ని అడ్డుకున్నాడు అంటూ  ఇటీవలే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఓ వ్యక్తి కేసు పెట్టిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: