మాస్క్ ను ఇలా మాత్రమే ధరించండి..?
ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో మాస్కులు దరించటం తప్పనిసరిగా మారిన విషయం తెలిసిందే. అయితే కొంతమంది మాస్క్ లను చిత్రవిచిత్రంగా ధరిస్తున్నారు. ముక్కు నోరు కవర్ కాకుండానే మాస్కులు ధరిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
అయితే తాజాగా మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డీ నుంచి మాస్క్ ఎలా ధరించాలి అనే దానిపై ఒక ట్వీట్ పెట్టగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయినది. మీ నోటిని ముక్కును కవర్ చేసే విధంగా మాస్కులు ధరించాలని.. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కూడా అలాగే ఉంచాలంటూ సూచించింది ఆరోగ్యశాఖ.
Wear your MASK correctly to ensure that it protects you from #COVID19.
Make sure that your mask is covering your nose & mouth at all times. Do not remove the mask when talking to someone.#StaySafeStayHealthy #TheNewNormal pic.twitter.com/6sCFytgiW4 — Ministry of HRD (@HRDMinistry) June 30, 2020