జామా మసీద్ తెరుచుకునేది అప్పుడే..?

praveen

దేశవ్యాప్తంగా కరోనా  వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో  దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న  జామా మసీద్ మూసివేసిన విషయం తెలిసిందే. అయితే దాదాపు మూడు నెలల తర్వాత తాజాగా జామా మసీద్ జులై 4వ తేదీ నుంచి తెరుచుకోనుంది. ఆ రోజు నుంచి భౌతిక దూరంతో ప్రార్థనలు అంగీకరించనున్నట్లు మసీదు షాహీ  పేర్కొన్నారు. 


 ఎంతో చరిత్ర కలిగిన జామా మసీదు మూసివేయడం ఇదే మొదటిసారి అని చెప్పాలి. ఇక ఇప్పటి వరకు జామా మసీదులో  ప్రార్థనలు  చేసేందుకు వెళ్లిన ముస్లింలకు అనుమతి లేదు. కానీ కొన్ని రోజుల్లో ముస్లింలు జామా మసీదులో ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతి లభించ నుంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: