బ్రేకింగ్ : టిక్ టాక్ నిషేధం.. చైనా కు భారీ నష్టం
ప్రస్తుతం భారత దేశంలో టిక్ టాక్ ను పూర్తిగా నిషేధించిన విషయం తెలిసిందే, ఇక ఈ నిర్ణయంతో చైనా విలవిల్లాడిపోతోంది,
అయితే టిక్ టాక్ హలో లాంటి యాప్ లను నిషేధించడంతో ప్రస్తుతం ఈయాప్స్ మాతృసంస్థ అయిన బైట్ డాన్స్ ఏకంగా 45 వేల కోట్ల నష్టాన్ని చవిచూసింది,.... మొత్తంగా భారతదేశం నిషేదించిన 59 యాప్ లకు 70 నుంచి 80 కోట్ల వరకు నష్టపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు, టిక్ టాక్ నిషేధించిన నేపథ్యంలో ప్రస్తుతం చైనా డొల్ల మాటలు తెరమీదికి తెస్తున్నారు.