సిప్లా కరోనా వాక్సిన్.. అతితక్కువ ధరకే అందుబాటులోకి..?
కరోనా యాంటీవైరస్ డ్రగ్ ను హెటేరో కంపేని కంటే తక్కువగా.. ఐదు వేల రూపాయల కన్నా తక్కువ ధరకే అందరికీ అందుబాటులో ఉంచుతామని పేర్కొంది సిప్లా. కాగా సిప్లా అమెరికాకు చెందిన గిలీడ్ సైన్సేస్ ఐఎన్సి కంపెనీ నుంచి కరోనా వైరస్ నివారణ మందు తయారీ కోసం పర్మిషన్ తీసుకున్నాయి,
Powered by Froala Editor