కరోనా అప్డేట్ : తెలంగాణాలో ఎన్ని కేసులంటే..?
గత 24 గంటల్లో 5954 కరోనా టెస్టులు చేయగా 1410 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాకా ఈరోజు కరోనా చికిత్స తీసుకుని 913 మంది డిశ్చార్జి కాగా ఏడుగురు చనిపోయారు. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 30,946 కేసులు నమోదు అయ్యాయి.Powered by Froala Editor