తెలంగాణాలో ప్రత్యేక అధికారుల నియామకం

తెలంగాణాలో కరోనా కేసులు రోజు రోజుకి భారీగా పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కట్టడికి ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే జులై నెల మొదటి రోజు నుంచి కూడా కరోనా వైరస్ తన ప్రభావం చూపిస్తుంది. రోజు రోజుకి కరోనా కేసులు రాష్ట్రంలో చాలా వేగంగా పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేకంగా దృష్టి సారించింది. 

 

తెలంగాణలో కరోనా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల ఇయమించింది రాష్ట్ర ప్రభుత్వం. 13 మంది ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం వారికి ఇప్పుడు కొన్ని అధికారాలు కూడా ఇచ్చింది.  కరోనా కేసులు, బెడ్స్, ల్యాబ్స్ పై సమన్వయం చేయనున్న అధికారులు వైద్య శాఖ అధికారులకు ప్రత్యేక సూచనలు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. వారితో మంత్రి ఈటెల సమావేశం కానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: