సిబిఐ విచారణకు విజయసాయి రెడ్డిని పిలవండి...!
అసలు కుట్ర దారు చంద్రబాబు అని విజయసాయిరెడ్డి తేల్చేస్తే ఇక ప్రభుత్వం విచారణకు సీబీఐకి కేసు ఎందుకు ఇచ్చిందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి? అని డిమాండ్ చేసారు. ఈ విషయం లో తగిన ఆధారాలు చూపలేకపోతే విజయసాయిరెడ్డి తన పదవికి రాజీనామా చేయాలన్నారు. లేదా అంతర్వేది రథం దగ్ధం విషయంలో సీబీఐ ని, విచారణను తప్పుతోవ పట్టించేలా మాట్లాడినందుకు విజయసాయిరెడ్డి ని అరెస్టు చేసి శిక్షించాలన్నారు.