సిఎంను తిట్టాడని జర్నలిస్ట్ ని దారుణంగా కొట్టారు...!
కరోనా సమయంలో విధుల్లో ఉండగా అతనికి కరోన సోకింది. కరోనా కేర్ యూనిట్ నుండి డిశ్చార్జ్ అయిన తరువాత, జర్నలిస్టులను బెదిరించారు అనే ఆరోపణలతో ముఖ్యమంత్రిని విమర్శిస్తూ ఒక వీడియో చేశాడు. శుక్రవారం అతను ఈ వీడియో రికార్డ్ చేసాడు. కాస్త దూకుడుగా విమర్శలు చేయడంతో... జర్నలిస్ట్ ని శనివారం రాత్రి ధలై జిల్లా ప్రధాన కార్యాలయం అంబస్సాలోని తన ఇంటి వద్ద కొట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.