ఇంకా విడుదల కానీ మెహబూబా ముఫ్తీ .. కారణం అదేనా..?
విడుదల చేస్తే ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని, ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదు అనే పలు నిబంధనల బాండ్‌పై సంతకం చేయలేదనే కారణంగానే తన తల్లిని నిర్బంధంలో ఉంచుతున్నారని ఆరోపించారు ఇల్తిజా.జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని 2019 ఆగస్టు 5న రద్దు చేసింది కేంద్రం. దానికి ముందు రోజు మెహబూబా ముఫ్తీని నిర్బంధించారు. ఆరు నెలల తర్వాత పీఎస్ఏ చట్టాన్ని అమలు చేసి.. నిర్బంధాన్ని కొనసాగించారు.