లేపాక్షి సిద్ధం.. ఇవే ఉపయోగించాలి ఇక మీదట..!
ఐఐఎం బెంగళూరు చేసిన సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించేందుకు ఈ కార్యాచరణ చేపట్టినట్టు ప్రభుత్వం పేర్కొంది. అంతర్జాతీయ వాణిజ్యం, స్థానిక పరిశ్రమల ప్రోత్సాహం, కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లు, గోదాముల నిర్మాణం, కాగిత ఉత్పత్తుల తయారీ, లేపాక్షినంది బ్రాండ్ నోటు పుస్తకాలు తదితర ఉత్పత్తుల తయారీ కోసం.. ఏపీ స్టేట్ ట్రేడింగ్ కార్పోరేషన్‌కు బదులుగా ఏపీ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పోరేషన్ పనిచేయనుంది.