ఐపిఎల్ నుంచి సునీల్ నారైన్ అవుట్...? బౌలింగ్ యాక్షన్ పై అనుమానాలు...!
"ఐపిఎల్ అక్రమ బౌలింగ్ యాక్షన్ పాలసీ ప్రకారం ఆన్-ఫీల్డ్ అంపైర్లు ఈ నివేదికను రూపొందించారు. నరైన్ ప్రస్తుతం వార్నింగ్ పీరియడ్ లో ఉన్నాడు. అతను గనుక మళ్ళీ అదే బౌలింగ్ శైలితో బౌలింగ్ చేస్తే మాత్రం బ్యాన్ చేస్తామని తర్వాతి టోర్నీ ఆడటానికి వీలు లేదు అని ఐపిఎల్ ప్రకటన చేసింది.