హైదరాబాద్ పోలీసులు ఎంత మంచోళ్లో...!
మాదాపూర్ లోని రత్నదీప్ సూపర్ మార్కెట్ వద్ద శుక్రవారం ఆ బాలున్ని పోలీసులు గుర్తించి అతని వివరాలు కనుక్కునే ప్రయత్నం చేయగా బాలుడు మానసిక వ్యాధిగ్రస్తుడు అయి ఉంటాడని, తన పేరు, చిరునామా, ఇతర వివరాలను చెప్పలేకపోతున్నాడని గ్రహించారు. బహుశా అతను ముస్లిం అయి ఉంటాడని భావించిన పోలీసులు... అతన్ని ఎవరైనా గుర్తు పట్టదలిస్తే తమను సంప్రదించాలని ఒక ప్రకటనలో చెప్పారు. ఈ మేరకు అతనికి సంబంధించిన ఫోటోలను కూడా విడుదల చేసారు.