చదువుల సరస్వతి ఐశ్వర్య రెడ్డి ఆత్మహత్య.. ఆమె చివరి కోరిక ఇదేనట..!
ఈ సందర్భంగా తాను ఏ పరిస్థితుల్లో చనిపోతున్నానో చెబుతూ ఒక లేఖకూడా రాసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. అయితే, ఆ చిన్నారి చివరికోరిక ఏంటంటే, కనీసం ఒకేడాది అయినా స్కాలర్ షిప్ వచ్చేలా చూడండి అంటూ రాసింది. తన తల్లిదండ్రులకు ఆర్థిక ఇబ్బందుల్ని కొంతైనా తొలిగించేందుకు ఆ ప్రస్తావన చేసింది. ఆ లేఖ పూర్తిపాఠం ఇక్కడ చూడొచ్చు. తెలంగాణ చదువుల తల్లి లోకాన్నే విడిచిపోయింది