బిజెపి కార్యాలయంలో రాజమౌళి మీడియా సమావేశం
ఇక బిజెపి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహిస్తున్న నేపధ్యంలో సర్వత్రా కూడా ఆసక్తి నెలకొంది. ఇక విమర్శలతో పాటుగా పోసాని ఎక్కువగా ప్రసంశలు కురిపించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో తెరాస కు వారు మద్దతు ఇవ్వడంతో మిగిలిన సినీ నటులు ఎలా వ్యవహరిస్తారో అని ఆసక్తి ఉంది. ఇక సినీ పెద్దలు కొందరు నిన్న సిఎం కేసీఆర్ తో సమావేశం అయిన సంగతి తెలిసిందే.