గ్రేటర్ యుద్ధం:బ్రేకింగ్: గ్రేటర్ లో జిడ్డు పోలింగ్

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోలింగ్ ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఎన్ని విధాలుగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించినా సరే ఓటింగ్ విషయంలో మాత్రం ఘోరంగా వెనుకబడి ఉంది గ్రేటర్. ప్రజలు ఎవరూ కూడా పెద్దగా ఓటింగ్ కి రావడం లేదు. మొదటి గంట లో .14 శాతం పోలింగ్ నమోదు అయింది. మొదటి రెండు గంటల్లో 4.2 శాతం పోలింగ్ నమోదు అయింది.
సినీ ప్రముఖులు సహా పలువురు గ్రేటర్ ఎన్నికల్లో దూకుడుగా ఓటింగ్ లో పాల్గొన్నారు. మొదటి రెండు గంటల పోలింగ్ చూస్తుంటే గ్రేటర్ లో ఎప్పటి లాగే భారీగా పోలింగ్ తగ్గే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు. ఇక కరోనా జాగ్రత్తలు తీసుకుని ఎన్నికల నిర్వహణ జరుగుతుంది. ఈ నెల నాలుగున ఎన్నికల ఫలితం వస్తుంది. చిరంజీవి సహా పలువురు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: