గ్రేటర్ యుద్ధం: అక్కడ బిజెపిని తెరాస అడ్డుకోలేకపోయిందా...?
ముషీరాబాద్, గోషా మహాల్ నియోజకవర్గాల విషయంలో బిజెపిని అనుకున్న విధంగా కట్టడి చేయలేకపోయింది తెరాస పార్టీ. ఇక పాత బస్తీ ప్రాంతంలో కూడా మజ్లీస్ పార్టీని తెరాస పార్టీ ఎదుర్కొలేకపోయింది అనే చెప్పాలి. ఇక ఐటి ఉద్యోగులు ఉన్న ప్రాంతాల్లో కూడా బిజెపి సత్తా చాటింది అనే చెప్పాలి. మజ్లీస్ పార్టీ విజయాలు అన్నీ కూడా భారీగానే ఉన్నాయి అనే చెప్పాలి.