బ్రేకింగ్: GHMC మేయర్ విజయలక్ష్మి... ఎక్స్‌క్లూజివ్ డీటైల్స్
ఇక గత ఎన్నికల్లోనూ ఆమె అదే డివిజన్ నుంచి వరుసగా రెండోసారి కార్పొరేటర్‌గా గెలిచారు. ఇప్పుడు ఎంఐఎం పొత్తుతో ఆమె మేయర్ పీఠంపై కూర్చొన్నారు. ఇక ఆమెకు అమెరికాలో ప్రొఫెసర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. అమెరికాలో ఉంటోన్న భర్త బాబీ రెడ్డి ఆమెను రాజకీయంగా ఎంతో ప్రోత్సహించారు. అన్ని భాషల్లోనూ పట్టు ఉండడంతో పాటు రాజకీయ నేపథ్యం ఉండడం ఆమెకు కలిసి వచ్చింది.