ఏపీలో మ‌రో ఎన్నిక‌కు నోటిఫికేష‌న్‌.. 15న ఎన్నిక‌లు ఫిక్స్‌

VUYYURU SUBHASH
ఏపీలో వ‌రుస ఎన్నిక‌ల ప‌రంప‌ర‌లో మ‌రో ఎన్నిక‌కు రంగం సిద్ధ‌మైంది. ఎన్నికలు జరగని పంచాయతీలు, వార్డులకు కొత్త నోటిఫికేషన్‌ విడుదలైంది. సాంకేతిక కారణాలు, నామినేషన్లు దాఖలు కాని 12 పంచాయతీలు, 722 వార్డులకు బుధవారం {{RelevantDataTitle}}