ఎంత 50 వేలు అవుతుందా...? ఇప్పుడే ఇస్తా... హైదరాబాద్ కలెక్టరమ్మ కేక
వ్యాక్సినేషన్ సెంటర్ ను ఫస్ట్ ఫ్లోర్ లో ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. సరిపడినన్ని వీల్ చైర్స్ లేవు అంటూ ఫైర్ అయ్యారు. సాఫ్ట్ వేర్ కోసం సిస్టం లను పెంచమని సీరియస్ అయ్యారు. ఫండ్స్ లేవని ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ శంకర్ వివరించగా... టెంట్ కు ఎంత అవుతుంది.. ?? 50 వేలు అంతేగా.. శాంక్షన్ చేస్తా అన్నారు. టెంట్ వేసుకోండి.. అంటూ సీరియస్ అయ్యారు.