జగన్ సంచలం... వాటి గుర్తింపు క్యాన్సిల్
దీంతో ఈ పాఠశాలల్లో చదువుతోన్న విద్యార్థులు వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త పాఠశాలలు వెతుక్కోవాల్సి ఉంది. వసతుల ఏర్పాటు విషయంలో ఎన్ని మార్లు హెచ్చరించినా చర్యలు తీసుకోలేదని, అందుకే ఆ పాఠశాలల గుర్తింపును రద్దు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. గుర్తింపు రద్దు చేసిన పాఠశాలల వివరాలను వెబ్ సైట్ లో ఉంచామని ప్రభుత్వం తెలిపింది.