తిరుమల శ్రీవారికి రికార్డు ఆదాయం
26,046 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.76 కోట్లు. అలిపిరి వద్ద రేపటికి సర్వదర్శనం టోకెన్లు జారీ. రేపటి నుంచి ఐదు రోజులపాటు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు నిర్వహించనున్నారు. ఏదేమైనా కరోనా తర్వాత భక్తులు భారీగా స్వామిని దర్శించుకుంటున్నారు. దేశవ్యాప్తంగా శ్రీవారి దర్శనానికి భక్తులు భారీ స్థాయిలో తరలి వస్తున్నారు.