బిగ్ షాక్‌: జ‌గ‌న్‌పై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు న‌మోదుకు నిర్ణ‌యం

VUYYURU SUBHASH
ఏపీలో అమ‌రావ‌తి ఉద్య‌మం యేడాది దాటిని ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ఈ క్ర‌మంలోనే రాజధాని అమరావతికి చెందని దళిత రైతు జేఏసీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ క్ర‌మంలోనే అమ‌రావ‌తి ఉద్య‌మం నేప‌థ్యంలో అనేక చ‌ర్చ‌లు, ప్ర‌తి చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. తాజాగా ఓ షాకింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. రాజ‌ధాని ప‌రిధిలో ఉన్న అసైన్డ్, దళిత రైతులు కలసి ముఖ్యమంత్రి జగన్ పై ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.

మంగళిగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని వీరు నిర్ణయించారు. రాజధాని దళిత రైతుల హక్కులను వీరు భంగం కల్గిస్తున్నారని ఆరోపించారు. ఈ క్ర‌మంలోనే వీరిద్ద‌రు జ‌గ‌న్‌, ఆళ్ల‌పై ఫిర్యాదు చేయాల‌ని డిసైడ్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: