వైల్డ్ డాగ్ ప్రి రిలీజ్ బిజినెస్... నాగ్‌కు ఈ టార్గెట్ కష్టమేనా..!
ఇక ఇటీవల నాగ్ ఎంచుకుంటోన్న కథల్లో కూడా పస ఉండడం లేదన్న విమర్శలు తీవ్రంగా వచ్చాయి. ఈ సారి భిన్నంగా కొత్త కథాంశంతో వైల్డ్ డాగ్ చేశానని చెప్పిన నాగ్ ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఇక వైల్డ్ డాగ్ ట్రైలర్ ఇప్పటికే భారీ హైప్ క్రియోట్ చేసింది. ఈ చిత్రంలో నాగార్జున ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. వైల్డ్ డాగ్ వరల్డ్ వైడ్‌గా రు. 9.5 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు రావాలంటే రూ. 9.5 కోట్ల వసూళ్లు రాబట్టాలి.
ప్రపంచవ్యా ప్తంగా వైల్డ్ డాగ్ ప్రీ రిలీజ్ బిజినెస్ :
నైజాం - రూ. 2.5 కోట్లు
సీడెడ్ - రూ. 1.2 కోట్లు
ఆంధ్రప్రదేశ్- రూ. 4 కోట్లు
రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం బిజినెస్ - రూ. 8.7 కోట్లు
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా - రూ. 80 లక్షలు
విదేశాలలో - రూ. 50 లక్షలు
ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ - రూ. 9 కోట్లు
బ్రేక్ఈవెన్ - రూ. 9.5 కోట్లు