తిరుపతి సభలో రత్నప్రభ కన్నీళు... తమ్ముడు పవన్ అంటూ...
తన సర్వీసులో తాను ఒక ఫైటర్ గా, ఫైర్ బ్రాండ్ గా పనిచేశానని రత్న ప్రభ చెప్పారు. తనను ఎంపీగా గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ కు కొత్త దారి చూపిస్తానని రత్న ప్రభ ప్రజలకు హామీ ఇచ్చారు. ఇక తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు రాఖీ కడతానని చెప్పి.. పవన్ చేతికి ఓ ఎర్ర తువాలును కట్టారు. దీంతో సభా ప్రాంగణం విజిల్స్‌తో మార్మోగిపోయింది.