బ్రేకింగ్: ఏడు రోజులు లాక్డౌన్... ప్రభుత్వం అధికారిక ప్రకటన
అయితే ఈ లాక్ డౌన్ నుంచి అత్యవసర సర్వీసులు, పరిశ్రమలను లాక్డౌన్ నుంచి మినహాయిస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ పని చేసుకోవచ్చు. బంగ్లాదేశ్లో శుక్రవారం ఏకంగా 6,830 కొత్త కరోనా కేసులు బయట పడ్డాయి. దీంతో పాటు 50 మరణాలు సంభవించడంతో ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. ఇక మరో దేశం అయిన ఇటలీ మూడు రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించింది.