పుట్టింది మొదలు మరణించే వరకు మనిషి
అన్ని రకాల బుక్స్, లైవ్ విజువల్స్, ఇంటర్ నేషనల్ జర్నల్స్ అందుబాటులో ఉంటాయి అని తెలిపారు. తెలంగాణ వచ్చాక 1.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం.. రాబోయే రోజుల్లో మరో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాం అని పేర్కొన్నారు. విజ్ఞానం మనిషికి తరగని నిధి.. ఎంత విజ్ఞానం సంపాదిస్తే అంతగా మనిషి ఎదుగుదల ఉంటుంది అని అన్నారు. విద్యార్థులు తమకు కావాల్సిన పుస్తకాలు, సజేషన్స్ ఉంటే వాటిని కచ్చితంగా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.