రాస‌లీల‌ల వీడియో... ఆమె స‌స్పెండ్‌

VUYYURU SUBHASH
క‌ర్నాట‌క‌ మాజీ మంత్రి రమేశ్‌ జార్కిహోళి రాసలీలల సీడీ కేసు ఉదంతంపై విచారణ జరుగుతున్న సమయంలో ఓ ఆశా కార్య‌క‌ర్త మ‌రో వ్య‌క్తితో రాస‌లీల‌లు కొన‌సాగిస్తోన్న ఓ వీడియో బయటకు రావడం క‌ర్ణాట‌క వ్యాప్తంగా తీవ్ర‌ కలకలం రేపింది. క‌ర్నాట‌క‌లోని విజయపుర జిల్లా ఇండి తాలూకా తాంబ్రా ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో విధులు నిర్వహిస్తూ రాసలీలలో పాల్గొన్న ఆశా కార్యకర్తను సస్పెండ్‌ చేశారు.

 
స‌ద‌రు ఆశా కార్య‌క‌ర్త‌, స్థానిక గ్రామ పంచాయ‌తీ స‌భ్యుడు ఇద్ద‌రు రాస‌లీల‌లు కొన‌సాగిస్తున్నారు. అయితే వైద్య కేంద్రంలోనే వీరిద్ద‌రు రాస‌లీల‌లు కొన‌సాగిస్తోన్న తంతు సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ సాక్ష్యం ఆధారంగా ఆశా కార్య‌క‌ర్త‌ను సేవల నుంచి తొలగించినట్లు తెలిపారు.కాగా గ్రామ పంచాయతీ సభ్యుడు, ఆశా కార్యకర్త చేష్టలకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: