బంగారంపై ఇంతకు మించిన ఆఫర్ లేదు... రు. 3 వేలు ఢమాల్
ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.2,800 దిగొచ్చింది.బంగారం ధర పడిపోతే వెండి రేటు మాత్రం పైకి కదిలింది. గత మూడు నెలల కాలంలో వెండి రేటు పెరిగింది. జనవరి 1న కేజీ వెండి రేటు రూ.72,400 వద్ద ఉండేది. కానీ ఇప్పుడు వెండి రేటు రూ.73,400 వద్ద ఉంది. అంటే వెండి ధర ఈ కాలంలో రూ.1000 పైకి చేరింది.