జగన్‌తో షర్మిలకు యుద్ధం తప్పదా... వాళ్లు భలే ఇరికించేశారే ?
తమ ఆవేదనను వినిపించేందుకు సమయం ఇవ్వాలని వారు వైఎస్ షర్మిలను కోరారు. తమకు మద్దతుగా ఏపీలోనూ పోరాడాలని షర్మిలకు విజ్ఞప్తి చేశారు. తాము ఏపీలోనూ రాజన్న రాజ్యం కోరుకుంటున్నామని... 2019 ఎన్నికల్లో రాజన్న రాజ్యం తెస్తామని షర్మిల ప్రచారం చేసిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఏదేమైనా షర్మిల అమరావతి రైతుల విషయంలో తప్పక స్పందించాల్సి రావడంతో అన్నతో ఆమెకు వార్ తప్పేలా లేదు.