హైకోర్టుకు చేరిన రఘురామ వైద్య నివేదిక.. మరికాసేపట్లో నిర్ణయం

Madhuri
రఘురామకృష్ణరాజుకు కాళ్లకు గాయాలు ఎలా తగిలాయన్న దానిపై గుంటూరు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎంపీ రఘురామకృష్ణరాజు కేసులో జిల్లా కోర్టు నుంచి వైద్య బృందం నివేదిక హైకోర్టుకు వెళ్లింది. జస్టిస్‌ ప్రవీణ్‌ కుమార్‌ నివాసానికి జిల్లా కోర్టు ప్రత్యేక మెసెంజర్‌ యాప్‌ ద్వారా నివేదికను పంపింది. కాసేపట్లో హైకోర్టు దీనిపై విచారించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో కోర్టు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: