షారుక్ ఖాన్ కొడుకు గురించి సంచలన నిజాలు..!
ఈ నేపథ్యంలో షారుక్ అభిమానులు ఆర్యన్ పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక షారుక్ తో పాటు లిసా కుద్రో అకా ఫోబ్ కుమార్తె జూలియన్ స్టెర్న్ కూడా సర్టిఫికేట్ అందుకుంది. వీరిద్దరు కూడా అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో చదువుతు మరియు బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, సినిమాటిక్ ఆర్ట్స్, ఫిల్మ్ మరియు టెలివిజన్ ప్రొడక్షన్ లో కూడా తమ ప్రతిభ నిరూపించుకున్నారు. ఇక ఈ ఇద్దరు యుఎస్‌సి స్కూల్ ఆఫ్ సినిమాటిక్ ఆర్ట్స్ నుండి పట్టభద్రులైన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.