నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ త్రిశంకు సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమాకి సంబంధించిన ఏడు రంగుల పాట వీడియో సాంగ్‌ను జూన్ 16న హీరో రానా దగ్గుబాటి విడుదల చేయనున్నట్లు అమన్ ట్విట్టర్‌లో వెల్లడించారు.అయితే అమన్‌కు కంగ్రాట్స్ చెప్తూ రకుల్ ప్రీత్ సింగ్ ట్వీట్ చేసింది.ప్రస్తుతం రానా దగ్గుబాటి విరాటపర్వం సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ పూర్తికావొచ్చింది.