కరోనా రెండవ దశలో డెల్టా వేరియంట్ ప్రధాన పాత్ర పోషించిందని నీతి ఆమోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. డెల్టా ప్లస్ వేరియంట్ యొక్క అదనపు మ్యూటెంట్ని కనుగొన్నామని తెలిపారు. డెల్టా వేరియంట్ గురించి మరితం అధ్యయనం చేస్తున్నామని ఆయన తెలిపారు.భారత్లో బయటపడిన డెల్టా వేరియంట్ ఐరోపా ఖండంలో క్రమంగా వ్యాపిస్తోందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరించింది. ఐరోపాలో చాలామంది కరోనా టీకాలు వేయించుకోలేదని వారందరూ ఇప్పుడు డెల్టా వేరియంట్ కారణంగా కరోనాకి గురవుతున్నట్లు డబ్ల్యూహెచ్వో తెలిపింది.
మరింత సమాచారం తెలుసుకోండి: