సమంతకు హగ్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పిన రౌడీ...కారణం ఇదే..!
అంతే కాకుండా ఈ పాటను లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉందని పేర్కొంది. టీం అందరికీ కంగ్రాట్స్ తెలిపింది. అయితే తన తమ్ముడి పాటను సమంత లాంచ్ చేసినందుకు గానూ విజయ్ దేవరకొండ కృత్ఞతలు తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టాడు. థాంక్యూ సామ్ బిగ్ హగ్స్ మరియు ప్రేమ అంటూ విజయ్ దేవరకొండ తన పోస్ట్ లో పేర్కొన్నారు.